సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం 2011-13కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆగస్టు 7వ తేదీ కార్యనిర్వాహక కమిటీ సమావేశమై ఈ ఎన్నిక చేపట్టారు. అధ్యక్షడుగా జవహర్ చౌదరి యడ్లపల్లిని ఎన్నికవగా, ఉమారావు తెలిదేవర, దుర్గాప్రసాద్ కేసాని, శంకర్ వీర, కే.ఆర్. భాస్కర చౌదరిను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. బంగారు రాజు పేరించర్ల గౌరవ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

0 వ్యాఖ్యలు:
Post a Comment